అరుపు :
"నాన్నా
కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును
బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి
వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు
"మీ
అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి
మగాడు :
"నువ్వు
మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా
మాట్లాడటం నాకు నచ్చడం లేదు"
కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.
" ఏం?
మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో
అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.
" నాకేం?
నేను మగాణ్ణి"
" మరి
ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది
భార్య.
Beautiful Girls:
If you still want to See "beutifull Girls" even after
your Death ,
DONATE YOUR EYES ..
Normal ga chepthe donate cheyaru kadhaa e genaration lo ....
your Death ,
DONATE YOUR EYES ..
Normal ga chepthe donate cheyaru kadhaa e genaration lo ....
Heart Attack:
Double heart attack message by a
girl to a boy:
.
.
.
1st Msg:"Lets break up now,its all
over..
.
.
.
2nd Msg:"Sorry, Sorry, Sorry! That
was not for you..
girl to a boy:
.
.
.
1st Msg:"Lets break up now,its all
over..
.
.
.
2nd Msg:"Sorry, Sorry, Sorry! That
was not for you..
Lover Conversation:
GIRL:"My januuu, My baby, My sweetu, My
kakinada kaja, my
bandaru laddu,..my kolkata rasugulla..
Nannu Pelli Chesukuntaavaa?
Chepparaa kannaa"
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
BOY:"Osi Nee....
Yentidhi?? Naaku propose chesthunnaavaa
Leka road paina sweets ammukuntunnava.
.???
Sarigga cheppi tagaladu..
kakinada kaja, my
bandaru laddu,..my kolkata rasugulla..
Nannu Pelli Chesukuntaavaa?
Chepparaa kannaa"
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
BOY:"Osi Nee....
Yentidhi?? Naaku propose chesthunnaavaa
Leka road paina sweets ammukuntunnava.
.???
Sarigga cheppi tagaladu..
కొందరుంటారు:
100 ఫోటో లు దిగుతారు
అందులో 99 డిలీట్ చేస్తారు
మిగిలిన ఆ ఒక పిక్ అప్ లోడ్ చేసి ..... దానికి మళ్లీ
" అలా కూర్చున్నా అంతే .... నాకు తెలియకుండా తీసేశారు ఫ్రెండ్స్ " అని కాప్షన్
వాళ్ళు ఎవరో అర్ధంయ్యిందనుకుంటా.
100 ఫోటో లు దిగుతారు
అందులో 99 డిలీట్ చేస్తారు
మిగిలిన ఆ ఒక పిక్ అప్ లోడ్ చేసి ..... దానికి మళ్లీ
" అలా కూర్చున్నా అంతే .... నాకు తెలియకుండా తీసేశారు ఫ్రెండ్స్ " అని కాప్షన్
వాళ్ళు ఎవరో అర్ధంయ్యిందనుకుంటా.
Gold Medal:
0 comments:
Post a Comment